16th Jan 2022 06:00 PM 2012 R. Rama Devi
నీకు నాకు మధ్య అందనంత దూరం
ఆదమరచి నిదురించే వేళ హఠాత్తుగా గుర్తొస్తావు
అణగారిన జ్ఞాపకానికి రెక్కలు వస్తాయి నిద్రలేచిన ఊహ, రంగుల కుంచె అందుకుంటుంది
మరునాటి కలకు.. కథ సిద్ధం అవుతుంది నిను బంధించే ప్రక్రియకు శ్రీకారం చుడుతుంది
No Comments Posted Yet...Write First Comment!!!
Text