15th Jan 2022 05:11 PM 2476 R. Rama Devi
ప్రతి చినుకు ఓ సంద్రమై కోటి సముద్రాలగా మారి నన్ను తనలో కలుపుకున్నాడు
ఇప్పుడు నేను లేను అతను కూడా లేడు ఓ ఉదృతి .. ఓ విస్పోటం నిశ్శబ్దం.. నిశ్చలమైన. ఓ నిశ్శబ్దం
No Comments Posted Yet...Write First Comment!!!