23rd Nov 2021 06:19 PM 1935 R. Rama Devi
ఎవరూ లేని చోట ఏలనో చిరునవ్వులు చిరుజల్లులా కురిసే
బహుశా అతని మాటలు నా అడుగును కలిసెనేమో సొద చేసే ఆశలు నా నీడనల్లుకుందేమో..
జడలోని విరిజాజులు పక్కుమన్నాయి.. నా ఊహలకి రంగులేసే పసితనం పోలేదని...
No Comments Posted Yet...Write First Comment!!!