21st Jul 2021 09:11 PM 1785 R. Rama Devi
నీవు నేను వేరు వేరు దారుల్లో ... జీవితమంతా ప్రయాణించాము కాబోలు..
ఎప్పుడు ఎదురుపడిన గుర్తే లేదు.. అయినా
నీవు నాకు ఎరికేనన్న స్పృహ నీడలా వీడడం లేదు...
No Comments Posted Yet...Write First Comment!!!