19th Dec 2020 10:00 PM 2056 R. Rama Devi
ఊట బావిలో నీరింకి పోయినట్టు...
కలత చెందిన మనసుకు కన్నీరు కొదవైనట్టు..
ప్రేమించే మనసుకు మమతే ఎండమావైనట్టు...
అరువుకు దొరకని చిరునవ్వు మనిషికి కరువయ్యే.......
No Comments Posted Yet...Write First Comment!!!