అర్థం కాని మనిషి....

.నీ చుట్టూ
అల్లుకున్న
అనుబంధాలు లెన్నో

అయినా

గురుతులేదు
అంటూనే
గురిపెట్టి
మనసుని చీల్చే
మాటంటావు...


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!