23rd Feb 2020 10:05 AM 1712 R. Rama Devi
అయ్యో ...ఎందుకు నీ చేతులు ఎర్రబడ్డాయి ... కన్నీళ్లతో అడిగే నా నేస్తానికి ......
ఏమని చెప్పను ఎలా చెప్పను.... నువ్వు పరాకుగా విసిరే పరుషపు మాటలు .... మదిని చేరకుండా అరచేతులతో ఒడిసి పట్టానని....
No Comments Posted Yet...Write First Comment!!!