జీవితపు బంధాలు

వేల రాగాలు ఆలపించిన వేణువు
ఒక్క అగ్గిరవ్వకు ఆహుతి అయినట్టు......

అనంతమైన ప్రేమానురాగాల చెలమ
ఒక్క మాటతో ఎడారి అవుతుంది...

బంధాలు బలి అవుతాయి
జ్ఞాపకాలు వీధిన పడతాయి
బ్రతుకు భారం అవుతుంది......


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!