30th Nov -0001 12:00 AM 2008 R. Rama Devi
నీ చెంతకు వచ్చేటప్పుడు పెద్దరికాన్ని .. బాధ్యతలని వెంట వేసుకొచ్చి..
వెళ్లేప్పుడు దోసిలి నిండా బాల్యాన్ని నింపుకు వెళుతుంటే...
అప్పుడు తెలిసింది అదృష్టం అంటే ఇదేనని....
No Comments Posted Yet...Write First Comment!!!