కలత చెందిన కలలు

కలలు ఎందుకో కలత చెందాయి
భావాలు ఎందుకో  మూగబోయాయి
అక్షరాలు ఎందుకో మౌనంగా ఉన్నాయి
అలుపెరుగని జ్ఞాపకాలకు
విశ్రాంతిని ఇద్దామని కాబోలు..


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!