25th Mar 2019 06:11 AM 2231 R. Rama Devi
అక్కచెల్లెల్లా తెలుగు అక్షరాల్లా వీధిబడులు పేట పేటకొకటి..... వహ్వా! రాజావారి దాతృత్వం..... తెలుగుపిల్లలకోసం ఆంగ్లబడి వెలిసే సుందరంగా... గోడుచెప్పుకునే వీలులేక... వీధిబడులన్నీ వీధిపాలయ్యే అనాధ బిడ్డల్లా...
No Comments Posted Yet...Write First Comment!!!