మొండిఘటం..

గడిచిపోయిన గతాన్ని
పదిమార్లు తలచుకుంటే
మాసిపోతుందా...
మారిపోతుందా

జ్ణాపకంగా దాద్దామంటే
ఊరుకుంటుందా ...
ఊపిరి ఆడనిస్తుందా

గడచిన కాలానికి
మంకుతనం ఎక్కువ ......


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!