పారిజాతం

మాయలు తెలిసిన మనుషులు..

మాటతప్పే మనుషులు..

మనసు విరిచే మనుషులు..

నమ్మకు నమ్మకు అంటారందరూ..


అయితేనేం...........

నమ్మకుండా ఎలాఉండను.....

మంచి తెలిసిన మనుషులు..

మాటలు తెలిసిన మనుషులు..

మాటాడే మనుషులు..


ఏమయినా.......

నమ్మనని ఎలా అనను..

అనేవాడు..ఆదరించవాడు ఉన్నదక్కడే

నమ్మి మోసపోవడమే మేలు..

మనుషులతో ఉంటూ మనషులమధ్య..


మనుజులు లేని జీవితమేది......

అనుకుంటే.....

అన్నీ పారిజాత వనాలే


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!