24th Aug 2025 08:11 AM 1893 R. Rama Devi
చిక్కటి రాతిరొకటి సుదూరతీరం వరకు రాజబాట వేసింది
మనసు నెమలీకై పరుగులు తీస్తుంది...
అయినా దారితప్పి పోతానని భయం లేదులేవోయ్ మిణుగురులా దాగి ఉండే ఉంటావుగా...
ఓయ్ ఈవేళెందుకో మబ్బుతునకల్లే ఊరిస్తున్నావు
No Comments Posted Yet...Write First Comment!!!