చాతుర్యం

అప్పుడప్పుడు
అతను అంటాడు...

నిన్ను
కలవడం బాగుంటుంది
కలవకుండా ఉంటే
ఇంకా బాగుంటుందని...

ఓయ్
కంటిచూపుకి
కట్టుబడిపోతావని
భయం కాబోలు...

అంతటి చాతుర్యం
నాకెక్కడిదోయ్
రాజకుమారా!!!


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!