12th Oct 2023 10:12 AM 2431 R. Rama Devi
నీతో ఉన్నప్పుడు ఉండేది కౌగిలింత అనుకున్నాను..
నువ్వు లేనప్పుడు వెంటపడేది అని తెలుసుకోలేదు....
ఓయ్ మంకుపట్టు పట్టిన మది కొత్త అర్థాలు చెబుతోంది చూడు
No Comments Posted Yet...Write First Comment!!!