కథ .. ఇంకా ఉంది

అప్పుడప్పుడు
అతను అంటాడు...

ఓయ్ అంటే చాలు 
నిను సుడిగాలిలా
చుట్టేయనా అని....

అయ్యో ... మరీ
అంత మక్కువ
మాటలు ఎందుకులే...

ఆకాశమంత ప్రేమిస్తాను
అని చెప్పే నా మదికి
వేగుచుక్కలా నిను చేరడం
తెలియదంటావా....
.
కాస్త... వేచి ఉండవోయ్
కథ చెప్పడం
ఇంకా పూర్తి కాలేదు 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!