ఓ కథ

కథ చెప్పుకుందామా...
అనగనగా ఒక ఊరు

అక్కడ ఒక నువ్వు
ఒక నేను

మరొక నేను
ఇంకొక నేను

అలా... అలా
అనేక అనేక నేను.. ఓ నువ్వు


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!