ప్రేమ చాడీల చిట్టా

నీకు నాకు మధ్య నిశ్శబ్దం
సముద్రమంత అగాథం

అయ్యో... ఏమైంది
ఇరువురి మధ్యన

ఏమవుతుందోయ్ ..
ప్రేమ చాడీల చిట్టా
రాస్తోంది మరి....


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!