ఓ వర్ణ చిత్రం

ఓ చిత్రకారుడు
స్నేహానికి కానుకగా
రంగులన్ని నా చెంత
వదిలి వెళ్ళాడు ...

ఊహలో ఒడిసిపట్టి
సప్తవర్ణాలై నేను
తనని అల్లుకున్నాను

 ...

ఓ వర్ణ చిత్రం గీస్తున్నాప్రేమ రంగుల
వలయాల్లో  తిరుగుతూ
అణువు అణువు
రంగులు అద్దుతూ
తనలోని నన్ను.......


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!