07th Mar 2022 06:00 PM 2462 R. Rama Devi
సముద్ర తీరాన అల్లనల్లన మెల్లగా అలలు తాకి వెళ్లాయి..
చివరాఖరి కెరటానికి మక్కువేలనో నాపై నిలువెల్లా తడిపి వెళ్ళింది..
కాలం అంచున ఎదురుచూపు ఇపుడు నా వంతు...
No Comments Posted Yet...Write First Comment!!!