నా నీడ

నా నీడ పొడుగ్గా సాగి
నా ముందుకు చేరి
దారి చూపుతుంది
దీప కాంతుల ఆసరాతో

ఈ చిక్కని చీకటిలో నేను
ఎక్కడ తప్పి పోతానో అని
గుబులు కాబోలు..

అచ్చంగా
నీకు లాగానే
కాస్త శ్రద్ధ ఎక్కువే నోయ్


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!