రాలిన పారిజాతం

ఒంటరిగా ఉన్న ప్రతిసారి
జంటగా నేనున్నానంటూ

విరిసిన మల్లెలా
రాలిన పారిజాతంలా

అమ్మ పిలుపులా
నాన్న నవ్వులా
తెలిసిన భావంలా

ఎందరో వేచివుండగా
ఎవరికీ చిక్కకుండా
నా చెంతకు చేరుతావు ఎలా.....

అందుకే పదే పదే చెప్పాలనిపిస్తుంది
ఈ క్షణంలో నీ మీద ఉన్న ఇష్టం
మాటలకు అందనిదని......


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!