17th Feb 2022 06:11 PM 1906 R. Rama Devi
కలలు .. జ్ఞాపకాలు కలసి కట్టుగా కాశీయాత్ర వెళ్లాయి వస్తూ వస్తూ జారిపోయేవెన్నో... జాగ్రత్తగా వచ్చేవెన్నో
ఏమో.. అవి కూడా
పొత్తు కుదరని ప్రేమ బంధాలు లేమో ఒక నువ్వు..వేరొక నేనులా
No Comments Posted Yet...Write First Comment!!!