05th Feb 2022 03:10 PM 2087 R. Rama Devi
నిన్ను యాది మరిచిన ఎప్పుడో ఎక్కడో ఎట్లనో...
గతమేదో ఎదురాయే నిన్ను వెతక మనసాయే కలవాలన్న తపనాయే...
యాది మరచిన మనిషి ఎదురెట్లయ్యేనో.. మనసెట్ట పసిగట్టునో
No Comments Posted Yet...Write First Comment!!!