31st Jan 2022 11:11 AM 2413 R. Rama Devi
ఆప్తుడైన ఇష్టసఖుడతడు పలకరింపు లేని రోజు లేదు
తప్పయినా ఒప్పయినా నా పక్కన నున్నవాడు
కష్టం వచ్చిందని నష్టం వచ్చిందని మతి లేని నేను మనసులోని నిన్ను వెలివేసి తప్పు నీవైపు వేసి ఎలా తప్పుకోను..
No Comments Posted Yet...Write First Comment!!!