24th Jan 2022 10:08 AM 1777 R. Rama Devi
బంధాలతో అల్లుకునే మర్రిమానవ్వాలనుకునే వెర్రి ఆశ....
చెద మనుషులు చేరి నేలకూల్చారు కూకటివేళ్లతో...
అయినా మళ్లీ..మళ్లీ చిగురించాలన్న ఆశ ...పేరాశ
No Comments Posted Yet...Write First Comment!!!