ఎందరివో ఇలానే

జీవితమంటే
మనం కథ మొదలు పెడితే ....
తెలిసిన ప్రతి ఒక్కరూ
ఒక్కో వాక్యం చేరిస్తే ...
చివరాఖరగా
మనం సంతకం  చేయడం...


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!