02nd Nov 2018 12:00 AM 2922 R. Rama Devi
వీధి బిచ్చగాడు ఒకడు
ఇల్లు ఇల్లు తిరిగి
అర్ధఆకలితో చెట్టు నీడ చేరి
పగటి కలలో మహారాజై..
చిరునవ్వులు చిందించే..
అదిచూసి...........
దారినపోయే పెద్దమనిషి
మొహమంతా చిట్లించే
తన సొమ్మేదో దోచినట్లు......
No Comments Posted Yet...Write First Comment!!!