పయనించే ఓ మేఘం

కళ్లెం లేని
కలల గుర్రాన్ని ఎక్కి...
అంతులేని బాటపై
పరుగులెడతాను...
అంతం లేని కాలాన్ని
అందుకుందామని...

ఓయ్
నిజం చెప్పు
నాతో పయనించే
ఓ మేఘం
నీవే కదా..❤️


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!