అందరూ నిన్ను అడిగేవాళ్లే

నా పక్కన చేరి
అందరూ నిన్ను అడిగేవాళ్లే
'అతను 'ఎక్కడ అంటూ...

అబ్బో ...
తమరే మరి ..
లోకాన్ని ఏలే మహారాజులు

మరి నేనేంటో
తెలిసేదెలా
తేల్చుకునేదెలా....❤️


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!