30th Jan 2023 01:08 PM 456 R. Rama Devi
నేను .. నీకోసం ఆనవాలు వెతుకుతూ బయలుదేరా....
పయనించే దారులు వేరేమో ఎదురుపడనే లేదు..
చీకటి చిక్కబడుతుంది కాలం తరిగిపోతుంది
ఇక 'యు: టర్న్ తీసుకోవాలి ఎదురైతే బాగుండు
No Comments Posted Yet...Write First Comment!!!