26th May 2022 02:06 PM 2383 R. Rama Devi
ఒకానొక సమయాన మదిలో మెదిలిన చిత్రం రూపుదిద్దు కుంటున్నవేళ
చేతిలోని రంగులన్నీ మైమరచి జారి పడ్డాయి...
నేల రాలిన రంగులు నా మనసు తడి అద్దుకొని అతనయ్యాడు....
అచ్చంగా హరివిల్లు లాంటి నా ఊహలా నీలాకాశం లాంటి ఆశలా...
No Comments Posted Yet...Write First Comment!!!