బహుమతి

జీవితం మీద నాకు
ఎటువంటి ఫిర్యాదు లేదు

ఓడినప్పుడు ఒక బహుమతి ...
గెలిచినప్పుడు మరో బహుమతి...
ఇస్తూనే ఉంది...

బహుమతుల చిట్టా
అయిపోయిందను కొన్నా

జీవితమే బహుమతిగా
మారిందేమో అన్నట్టు..

ఓ అద్భుతం అందింది
అది అచ్చంగా నువ్వే కదా...


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!