జ్ఞాపకాల రంగు

ఏ దరిన ఉన్నావో
నీకు నాకు మధ్య
ఓ ఇనుప తెర.....

ఎప్పుడు
వచ్చి చేరిందో
అయినా చిత్రమే......

జ్ఞాపకాల రంగులతో
తడిసి పోయి.....
మంచు ముద్దలా
కరిగిపోతూనే ఉంది......


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!