నీ ప్రియవల్లభుడిని....నిశాంత్

అందమైన పువ్వు నీవు
సౌందర్యాన్ని చవి చూడాలి నేను
మధువు నిండిన మదరంజి నీవు
మధువు గ్రోలే తుమ్మెద నేను
నన్ను పిలిచే పరిమళం నీవు
....నీలో లీనమయే దాసుణ్ణి నేను
చూపులకి ఎంత అందం నీవు
నిన్ను చేరటకై వెదుకుతూ వస్తాను నేను
మనసెరిగిన నెచ్చెలి నీవు
నీ ప్రియవల్లభుడిని నేను
ప్రాణంలో ప్రాణమైన నా నెచ్చెలి నీవు
జన్మ జన్మల నీ ప్రాణనాథుడను నేను

ప్రియమైన.... నిశాంత్ *************


original post...in kanada..by nishanth...

This transilate in telugu by my friend.....

 

ಸು೦ದರ ಹೂ ನೀನು
ಸೌ೦ದರ್ಯವ ಸವಿಯ ಬೇಕು ನಾನು
ಮಧು ತು೦ಬಿದ ಮದರ೦ಗಿ ನೀನು
ಮಧುವ ಹೀರುವ ಜೇನು ನಾನು!!!!!
ನನ್ನ ಸೇಳೆವ ಕ೦ಪು ನೀನು
... ನಿನ್ನಲ್ಲೆ ಲೀನವಾಗುವ ದಾಸನಾನು
ಕಾಣಲೇಷ್ಟು ಚೆ೦ದ ನೀನು
ನಿನ್ನ ಸೇರಲು ಅರಸಿ ಬರುವೆ ನಾನು!!!!
ಮನಸೇಳೆದ ಗೇಳತಿ ನೀನು
ನಿನ್ನ ಪ್ರೀತಿಯ ನಲ್ಲ ನಾನು
ಜೀವ ಜೀವದ ಗೇಳತಿ ನೀನು
ಜನ್ಮ ಜನ್ಮದ ಇನಿಯ ನಾನು***!

ಪ್ರೀತಿಯ ...... ನಿಶಾ೦ತ್.ಏ*************


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!