19th Nov 2024 09:10 AM 1676 R. Rama Devi
నాలో గాఢ దుఃఖపు అలల ఎగిసిపడుతున్నప్పుడు
అలజడికి కారణమూ దుఃఖమూ కూడా నీవే అయితే ఇక....అర్థాలు వెదికే పనేముంది
ఓయ్ అంతా నువ్వయ్యాక నాతో నాకెందుకో ఇంత పేచీ....
No Comments Posted Yet...Write First Comment!!!