13th Dec 2023 08:21 PM 2504 R. Rama Devi
పెళ్లి సందడి...
పెళ్లిలో ఏమవుతుంది కొందరు కలుస్తారు.. కొందరు విడిపోతారు ..కొన్ని నాజుకు తీగలపై ముళ్ళపూలు పూస్తాయి....రా రమ్మని పిలిచిన వారు రాకుండా తప్పుకుంటారు.. కారణాలు ఏవైనా మనస్తాపపు ఖాళీతనం వచ్చి చేరుతుంది...అంతేనా కాదేమో
No Comments Posted Yet...Write First Comment!!!