ప్రేమ

వర్ణించే నయనాలకు తెలుసు నా ఆవేదన భారమేంతో.....
స్పందించే మనసుకు తెలుసు నా ఆరాధన భావమే౦టో....
కదిలిపోయే కాలానికి తెలుసు నా నిరీక్షణ వేదనే౦టో........
శూన్యములో విరిసావు సుదూరాలలో వెలిసావు.......
కనులకు అందని నీ రూపం నా మదిలో కదిలి వచ్చిన జలపాతములా పసిడి వర్ణం ఆమని
పున్నాగపూల సుమదురాన్నిసృష్టి వాల్చిన ఆకంత పుడమి ప్రసవించే పుణ్యం నీ ప్రేమ...
నా తుదిశ్వాస వరకు నా ప్రేమ నీకే అంకితం ప్రియా....


Below is the original post by the author:

varninchea nayanalaku telusu na avedhna baramentho..........
spnadhinchea mansuku telusu na aradhana bavamentho...............
kadhilipoyea kalaniki telusu na nirikshna vedhanento.......
sunyamulo virisavu sudhuralalo velisavu.....
kanulaku andhani ne rupam na madhilo kadhili vachina jalapathamula pasidi varnam aamani punnagapula sumadhanrani srusti valchina aakantha pudami prsavinchea punyam ne prema...
na tudhiswesa varaku na prema nekea ankitham priya......
.


Comments

Post New Comment


prasad 14th Jun 2011 13:16:PM

mee kavita bagundi , chakkati praasato vrayadamto inka chala bagundi.


lakshminaresh 27th May 2011 15:34:PM

మీ మనసులో భావాలని  అర్ధవంతమైన మాటలతో అందంగా అలంకరించారు. ప్రాస కోసం పాకులాడ వద్దు, అది మీ భావాన్ని మార్చేస్తుందేమో.