12th Feb 2022 11:18 AM 2595 R. Rama Devi
నా చెవి లోలాకు నీ మాటకై నా కాలిపట్టా నీ అడుగుల జాడకై నా చేతి గాజులు నీ రాకకై వెతుకుతుంది
నీ మౌనం తెలిసి కూడా దరిదాపుల్లో లేని నీకోసం నా నీడ వేచి ఉంది...
బహుశా నీ రంగుల జ్ఞాపకాల్లో బందీనై నన్ను నేను మరిచానేమో
No Comments Posted Yet...Write First Comment!!!