25th Jun 2024 08:15 AM 2088 R. Rama Devi
మనసెందుకో ఆ ఒక్క క్షణాన్ని పేచీ లేకుండా మడతలు మడతలుగా చేసి మరింత సాగదీస్తుంది..
ఓయ్ నీవైన ఆ క్షణంపై ఎంత మక్కువో మరి..
No Comments Posted Yet...Write First Comment!!!