ఫేస్ బుక్ సుబ్బారావు

ఫేస్ బుక్ ఓపెన్ చేసిన సుబ్బారావు
ఒక అమ్మాయి పెట్టిన పోస్ట్ చదివి
కోమాలోకి వెళ్ళాడు.
ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే...
"నాకు మగాళ్ళంటే అసహ్యం.
అందుకే ఈ జన్మలో నేను పెళ్లి చేసుకోను,
నా పిల్లల్ని కూడా చేసుకోనివ్వను."


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!