మీ మనసులోని జ్ఞాపకాలు,మధురమైన ఊహలు,యండమూరి వీరేంద్రనాథ్ పలుకులు, వేణు భగవాన్ హృదయ స్పందనా, జీవిత సత్యాలని చెప్పే ఓషో (osho ), మల్లాది చెప్పే మధురిమలు, అందరిని అలరించే మీలోని ఆలోచనలు అందరికీ అందించాలన్న తలపే.. ఎడిటర్..మీ beditor.. ఈ చిన్న వారధి మీ కోసం...మీ ముందుకు...మీ మాటల గారడి, మనసులోని గమ్మత్తులు, మధురమైన మధురిమలు మాతో పంచుకొమ్మని...మా హృదయపూర్వక ఆహ్వానం.

Latest Articles

బ్లాక్ బ్యూటీ - అన్నా సెవెల్ - అరుదైన నవల

రచయిత్రి పరిచయం:అన్నా సెవెల్ (1820-1878): అన్నా సెవెల్ బ్రిటీష్ రచయిత. ఈమె వ్రాసిన పుస్తకం ఇదొక్కటే, కాని ఈ పుస్తకం పబ్లిషింగ్ రికార్డులను బద్దలు కొట్టింది. దీనిని గుర్రాలతో సంబంధం ఉన్నవాళ్ళ కోసం,వాటిని దయతో, ప్రేమతో చూడాలన్న భావనను వారిలో...

మనిషి లోపల మహాసముద్రాలు (పుస్తక పరిచయం)– కిల్లాడ సత్యనారాయణ

ఎన్నో మానసిక వికాస పుస్తకాలు వచ్చాయి. ఎందరో రాశారు మరెందరో చదివారు.ప్రవృత్తి రీత్యా రచయిత అయిన కిల్లాడ సత్యనారాయణ(వృత్తి రీత్యా ఐ.పి.యస్) వ్రాసిన “మనిషి లోపల మహాసముద్రాలు” పుస్తకం మాత్రం మనసు నొప్పిపడి, మనసు తడితో పలికిన అపూర్వమైన...

Latest Stories

దేవి

'పద్దు' కాస్త స్వరం పెంచి పిలవగానే, రెండు నిమిషాలలో కాఫీ కప్పుతో ఎదురుగా నిలిచింది, కాఫీ కప్పు అందుకుంటూనే కాస్త చిరాకు తో మొక్కలకు నీళ్ళు పెట్టావా అన్నాడు ఈశ్వర్. తోటమాలి తో నీళ్లు పెట్టించాను పొద్దున్నే అంది. ఓహో అంటే నేను పొద్దెక్కినా...